Raging in School: స్కూల్ లో ర్యాగింగ్.. 6వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. మహబూబాబాద్ లో ఘటన
మహబూబాబాద్ జిల్లా గూడూరు ఆశ్రమ బాలుర పాఠశాలలో దారుణం జరిగింది. 6వ తరగతి చదువుతున్న విద్యార్థి రుత్విక్ ను 10వ తరగతి విద్యార్థులు ర్యాగింగ్ పేరిట వేధింపులకు గురిచేశారు.
Mahabubabad, Dec 8: మహబూబాబాద్ జిల్లా (Mahabubabad) గూడూరు ఆశ్రమ బాలుర పాఠశాలలో దారుణం జరిగింది. 6వ తరగతి చదువుతున్న విద్యార్థి రుత్విక్ ను 10వ తరగతి విద్యార్థులు ర్యాగింగ్ (Raging) పేరిట వేధింపులకు గురిచేశారు. ఈ వేధింపులు తట్టుకోలేక హాస్టల్ లో రుత్విక్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమయానికి గమనించిన సహచరులు, సిబ్బంది బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఢీల్... గురుగ్రామ్‌లో ఏకంగా రూ.190 కోట్లకు అమ్ముడైన పెంట్‌హౌస్
స్కూల్ లో ర్యాగింగ్.. 6వ తరగతి విద్యార్థి ఆత్మహత్యా యత్నం
మహబూబాబాద్ జిల్లా గూడూరు ఆశ్రమ బాలుర పాఠశాలలో ఘటన
6వ తరగతి చదువుతున్న విద్యార్థి రుత్విక్ ను 10వ తరగతి విద్యార్థులు ర్యాగింగ్
వేధింపులు తట్టుకోలేక హాస్టల్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రుత్విక్#Mahboobabad #Raging… pic.twitter.com/xDnWiCWqXS
— BIG TV Breaking News (@bigtvtelugu) December 8, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 08, 2024 10:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

