Info-x సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ గురుగ్రామ్‌లోని DLF ది కామెలియాస్‌లో ₹190 కోట్లకు 16,000 చదరపు అడుగుల పెంట్‌హౌస్‌ని కొనుగోలు చేసింది. ఇది భారతదేశపు అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ డీల్‌లలో ఒకటి.

డిసెంబర్ 2న జరిగి నీ ఢీల్‌ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 2023లో, మిలీనియం సిటీ గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో ఉన్న ఇదే నివాస సముదాయంలో జరిగిన మొదటి ₹100 కోట్ల లావాదేవీ జరిగింది. అయితే దేశంలో జరిగిన ఈ లావాదేవీ రియల్ ఎస్టేట్ పెరుగుదలను సూచిస్తుందని తెలిపారు.  కారు కొనాల‌నుకుంటున్నారా? ఈ మోడల్ ధ‌ర ఏకంగా రూ. 50వేలు పెంచేసిన కంపెనీ

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)