BRS PPT Today: కేటీఆర్ కీలక ప్రకటన.. తెలంగాణ భవన్ లో ‘స్వేద పత్రం’ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలపై వివరణ ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. తొమ్మిదిన్నరేళ్ల పాలనపై స్వేదపత్రం పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు బీఆర్ఎస్ పార్టీ సర్వం సిద్ధం చేసింది.
Hyderabad, Dec 23: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) చేస్తున్న విమర్శలపై వివరణ ఇచ్చేందుకు బీఆర్ఎస్ (BRS) పార్టీ సిద్ధమైంది. తొమ్మిదిన్నరేళ్ల పాలనపై స్వేదపత్రం పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) కు బీఆర్ఎస్ పార్టీ సర్వం సిద్ధం చేసింది. తెలంగాణ భవన్ లో శనివారం ఉదయం 11 గంటలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
తొమ్మిదిన్నరేళ్ల పాలనపై స్వేదపత్రం పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు బీఆర్ఎస్ పార్టీ సర్వం సిద్ధం చేసింది.
తెలంగాణ భవన్లో శనివారం ఉదయం 11 గంటలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. pic.twitter.com/jXY8KZvA7p
— Yuva (@Yuva_KTR) December 22, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 23, 2023 05:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

