Lift Fallen in Hyderabad: కేబుల్ వైర్ తెగిపోయి అపార్ట్ మెంట్ లో ఒక్కసారిగా కుప్పకూలిన లిఫ్ట్.. ఆరుగురికి గాయాలు.. హైదరాబాద్ పాతబస్తీలో ఘటన (వీడియో)
హైదరాబాద్ పాతబస్తీలోని చందూలాల్ బారాదరిలో ప్రమాదం జరిగింది. స్థానికంగా ఓ అపార్ట్ మెంట్ లో కేబుల్ వైర్ తెగిపోయి లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి.
Hyderabad, Nov 25: హైదరాబాద్ (Hyderabad) పాతబస్తీలోని చందూలాల్ బారాదరిలో ప్రమాదం జరిగింది. స్థానికంగా ఓ అపార్ట్ మెంట్ లో కేబుల్ వైర్ తెగిపోయి (Cable of a lift snapped) లిఫ్ట్ (Lift) ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు భయాన్ని కలిగిస్తున్నాయి.
Here's Video:
అపార్ట్మెంట్లో ఒక్కసారిగా కుప్పకూలిన లిఫ్ట్...
హైదరాబాద్ పాతబస్తీలోని చందూలాల్ బారాదరిలో ఘటన
లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అందులోని ఆరుగురికి గాయాలు. pic.twitter.com/CVzBZuw7X4
— ChotaNews (@ChotaNewsTelugu) November 25, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 25, 2024 09:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

