Chudidar Gang in Hyderabad: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో చుడిదార్ గ్యాంగ్ కలకలం, 4 తులాల బంగారం, రూ. లక్ష నగదు చోరీ, మగవారా లేక ఆడవారా అని వెతికే పనిలో పోలీసులు
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చుడిదార్ గ్యాంగ్ కలకలం రేపింది...పోలీసుల వివరాల ప్రకారం… జెక్ కాలనీ ఆకృతి ఆర్కేడ్ అపార్ట్‌మెంట్‌లో వెంకటేశ్వర్ రావు అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చుడీదార్ వేసుకుని వచ్చి 4 తులాల బంగారం, రూ. లక్ష నగదు, ల్యాప్ టాప్ చోరీ చేశారు.
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చుడిదార్ గ్యాంగ్ కలకలం రేపింది...పోలీసుల వివరాల ప్రకారం… జెక్ కాలనీ ఆకృతి ఆర్కేడ్ అపార్ట్‌మెంట్‌లో వెంకటేశ్వర్ రావు అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చుడీదార్ వేసుకుని వచ్చి 4 తులాల బంగారం, రూ. లక్ష నగదు, ల్యాప్ టాప్ చోరీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరీకి పాల్పడింది మారువేషంలో వచ్చిన మగవారా లేక మహిళల అన్న కోణంలో సీసీ ఫుటేజ్ ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భార్య రోజూ చితక్కొడుతుందంటూ కట్ డ్రాయర్ మీద పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తిన భర్త, అవతారం చూసి ఒక్కసారిగా ఖంగుతున్న పోలీసులు
Here's Video
Watch Video; Thieves Disguised as Women Strike in Hyderabad: The "Chudidar Gang" Caught on CCTV
Thieves disguised as women are on the loose in Hyderabad, causing a stir after their latest burglary in SR Nagar. Dubbed the "Chudidar Gang" due to their distinctive attire, these… pic.twitter.com/D1KXTsI0jz
— Sudhakar Udumula (@sudhakarudumula) May 20, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 20, 2024 04:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

