Hyderabad, Jan 2: కార్తీక మాసం ముగియడంతో తెలంగాణలో (Telangana) కోడి గుడ్లు (Eggs), చికెన్ ధరలు (Chicken Rates) క్రమంగా పెరుగుతున్నాయి. గత నెలలో ఒక్కో గుడ్డు ధర రూ.5.50గా ఉండేది. వారం క్రితం రూ.6కు ప్రస్తుతం రూ.7కు చేరుకుంది. ఇక కార్తీక మాసంలో కిలో చికెన్ ధర రూ.170గా ఉండగా ప్రస్తుతం ఇది రూ.240కి చేరుకుంది. చలికాలం కారణంగా కోళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడి ఉత్పత్తి తగ్గిందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు, దాణా చార్జీలు, రవాణా చార్జీల పెరుగాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Arun Yogiraj: అయోధ్యలో కొలువుదీరే బాలరాముడి విగ్రహం శిల్పి అరుణ్ యోగిరాజ్.. కేంద్రం వెల్లడి.. శిల్పి ఇల్లు ఎలా ఉందో మీరూ చూడండి! (వీడియోతో)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)