కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేసినా సంచలనమే. తాజాగా దసరా వేళ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు రాజగోపాల్ రెడ్డి. వైట్ గడ్డంలో రాజగోపాల్ రెడ్డిని చూసిన వారు అంతా షాక్ అవుతుండగా మంత్రి పదవి కోసమేనని టాక్ మొదలైంది. కొండారెడ్డిపల్లి దసరా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజలు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం
Here's Video:
కొత్తలుక్ లో రాజ్ గోపాల్ రెడ్డి
నాడు ఉత్తమ్ నేడు రాజ్ గోపాల్ రెడ్డి
మంత్రి అయితేనే గడ్డం తీస్తారా?
Vedio credits Rtv@rajgopalreddy_K @INCTelangana pic.twitter.com/RA9hwBcM3A
— Telangana Awaaz (@telanganaawaaz) October 12, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)