Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. పెళ్లి చేసుకుంటే రూ.లక్ష నగదు, తులం బంగారం, ములుగు వేదికగా హామీల వర్షం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం కింద రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉండే బాధ్యత సోనియా గాంధీ తీసుకున్నారని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వం ప్రారంభించింది. ఈ మేరకు ములుగులో విజయభేరి సభను నిర్వహించగా.. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం కింద రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉండే బాధ్యత సోనియా గాంధీ తీసుకున్నారని తెలిపారు.
Here's Video
ఆడ బిడ్డలకు తులం బంగారం -రేవంత్ రెడ్డి pic.twitter.com/oMqUk7InOD
— V6 News (@V6News) October 18, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 18, 2023 10:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

