Hyderabad, Nov 1: దీపావళి సంబురాలు (Diwali Celebrations) హైదరాబాద్ (Hyderabad) లోని పాతబస్తీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరిగాయి. అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజల నిర్వహించారు. అనవాయితీ ప్రకారం ఆలయ ట్రస్టీ ఆధ్వర్యంలో భక్తులకు వెండి నాణేలను పంపిణీ చేశారు. దీంతో వెండి నాణేల కోసం భక్తులు పోటెత్తారు. ఏడాది అంతా అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి కానుకలతో తయారు చేసిన ఈ నాణేలను దీపావళి పండుగ రోజున భక్తులకు అందించడం ఇక్కడ అనవాయితీగా వస్తున్నదన్న విషయం తెలిసిందే.
బ్లేడ్లతో ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడి.. మహిళలకూ గాయాలు.. ఏపీ తాడేపల్లిలో ఘటన (వీడియో)
Here's Video:
దీపావళి పండుగ.. సందడిగా చార్మినార్ ఏరియా
భక్తులతో కిటకిటలాడిన భాగ్యలక్ష్మి దేవాలయం
దీపావళి పండుగ సందర్భంగా భక్తులకు లక్ష్మీదేవి వెండి నాణేల పంపిణి
అయోధ్య రామ మందిరం నమూనాలో భాగ్యలక్ష్మి ఆలయం డెకరేషన్#Hyderabad #Charminar #BhagyaLakshmiTemple #Rush #BigTV pic.twitter.com/0BQNu1w3A8
— BIG TV Breaking News (@bigtvtelugu) November 1, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)