ED Raids in Minister Ponguleti Srinivasreddy: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు.. ఏకకాలంలో 16 చోట్ల సోదాలు.. భారీగా పోలీసు బందోబస్తు

తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక ఈడీ బృందాలు ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేస్తున్నాయి.

ED Raids in Minister Ponguleti Srinivasreddy: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు..  ఏకకాలంలో 16 చోట్ల సోదాలు.. భారీగా పోలీసు బందోబస్తు
Ponguleti Srinivasa Reddy (Photo-Video Grab)

Hyderabad, Sep 27: తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) నివాసంలో ఈడీ సోదాలు (ED Raids) జరుగుతున్నాయి. ఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక ఈడీ బృందాలు ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సీఆర్పీఎఫ్  పోలీసు బందోబస్తులో ఈ సోదాలు జరుగుతున్నాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

నేడు తిరుమలకు జగన్‌.. తిరుపతిలో విస్తృతంగా వాహనాల తనిఖీలు.. పోలీస్ యాక్ట్ 30 అమలు

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 27, 2024 10:08 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).