Ghatkesar Child Kidnap Case: థాంక్యూ సోమచ్ సర్, పోలీసులను ఆప్యాయంగా హత్తుకున్న కిడ్నాపైన చిన్నారి కుటుంబ సభ్యులు, ఫోటోలు వైరల్

ఘట్ కేసర్ చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ల నుంచి చిన్నారిని పోలీసులు రక్షించారు. సీపీ ఫుటేజ్‌ ఆధారంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో నిందితుడు సురేష్‌, చిన్నారిని గుర్తించారు. వెంటనే అతడిని అరెస్ట్ చేశారు.

Ghatkesar Child Kidnap Case: థాంక్యూ సోమచ్ సర్, పోలీసులను ఆప్యాయంగా హత్తుకున్న కిడ్నాపైన చిన్నారి కుటుంబ సభ్యులు, ఫోటోలు వైరల్
Ghatkesar Kid Kidnap Case

ఘట్ కేసర్ చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ల నుంచి చిన్నారిని పోలీసులు రక్షించారు. సీపీ ఫుటేజ్‌ ఆధారంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో నిందితుడు సురేష్‌, చిన్నారిని గుర్తించారు. వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. పసికందును ఇతర ప్రాంతాలకు విక్రయించేందుకు సురేష్ ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఘట్‌కేసర్‌లో కిడ్నాపైన నాలుగు సంవత్సరాల చిన్నారి కృష్ణవేణిని రక్షించిన పోలీసులను ఆప్యాయంగా హత్తుకున్న కుటుంబసభ్యులు. ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Ghatkesar Child Kidnap Case

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 06, 2023 08:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).