జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం ఎలికేశ్వరం గ్రామంలో అన్యాయంగా తమ భూములను లాక్కుంటున్నారని పురుగుల మందు తాగి, కెనాల్ గోతిలో పడుకొని రైతులు నిరసన తెలిపారు.

చిన్న కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ కోసం గతంలో చేసిన సర్వే కాకుండా ఇప్పుడు కొత్తగా సర్వే చేసి, తమ భూములను లాక్కుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులను తమ పొలాల వద్దకు రానివ్వకుండా పోలీసులను పెట్టి పనులను నిర్వహిస్తున్నారు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు.  తాండూరులో దొంగల హల్చల్...పగటి పూట రెక్కీ- రాత్రి సమయంలో దోపిడి...సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు

 Farmers protest at Jayashankar Bhupalpally district against land acquisition

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)