వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో దొంగలు హల్చల్ చేశారు. ఈ నెల 1వ తేదీన తాండూరు మండలం కోనాపూర్ గ్రామంలో 4 ఇళ్లల్లో చోరీకి తెగబడ్డారు దొంగలు. పగటి వేల రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో దోపిడికి పాల్పడుతున్నారు.
యాలాల (మం) కూకట్, ఖాంజాపూర్ గ్రామాల్లో దొంగల సంచారం కలకలం రేపగా సీసీ కెమెరాలు రికార్డు అయిన దొంగల దృశ్యాలు వైరల్‌గా మారాయి. దొంగలను కర్ణాటక రాష్ట్రం బాల్కీకి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు.
Robbers Create Havoc in Vikarabad District
వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో దొంగల హల్చల్
ఈ నెల 1వ తేదీన తాండూరు మండలం కోనాపూర్ గ్రామంలో 4 ఇళ్లల్లో చోరీకి తెగబడ్డ దొంగలు
పగటి వేల రెక్కీ.. రాత్రి సమయంలో దోపిడి
యాలాల (మం) కూకట్, ఖాంజాపూర్ గ్రామాల్లో దొంగల సంచారం
సీసీ కెమెరాలు రికార్డు అయిన దొంగల దృశ్యాలు
కర్ణాటక… pic.twitter.com/kHI48MQCh1
— BIG TV Breaking News (@bigtvtelugu) January 8, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)