Hyderabad, Sep 9: మేడ్చల్ జిల్లా కీసరలోని సిద్ధార్థ కాలనీలో దొంగలు (Thief) బరితెగించారు. కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డు (Ganesh Leddu) చోరీకి తెగబడ్డారు. మొత్తం ఐదుగురు దుండగులు ఈ చోరీకి పాల్పడినట్టు సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ద్వారా అర్థమవుతున్నది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

తియ్యని వేడుక చేసుకుందాం అంటున్న చాక్లెట్ వినాయకుడు.. అనంతపురం జిల్లా ఉరవకొండలో వినూత్న గణనాథుడు (వీడియో)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)