హైదరాబాద్ సూరారం PS పరిధిలో ఒక డయాగ్నొస్టిక్ సెంటర్‌లో నాని అలియాస్ సికిందర్(26) అనే యువకుడు పనిచేస్తున్నాడు. ఆ సెంటర్‌కు వచ్చే అమ్మాయిల నంబర్లను మొబైల్‌లో సేవ్ చేసుకుని వారికి వాట్సప్‌లో అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టి వేధించసాగాడు. విసిగిపోయిన యువతులు ఈరోజు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
Here's Video
అమ్మాయిలకు అసభ్య మెసేజ్‌లు.. యువకుడికి దేహశుద్ధి
హైదరాబాద్ సూరారం PS పరిధిలో ఒక డయాగ్నొస్టిక్ సెంటర్‌లో నాని అలియాస్ సికిందర్(26) అనే యువకుడు పనిచేస్తున్నాడు. ఆ సెంటర్‌కు వచ్చే అమ్మాయిల నంబర్లను మొబైల్‌లో సేవ్ చేసుకుని వారికి వాట్సప్‌లో అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టి వేధించసాగాడు.… pic.twitter.com/oUu23HrU1o
— Telugu Scribe (@TeluguScribe) December 26, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)