Hyderabad: వీడియో ఇదిగో, ప్రియురాలితో ఆ పనిలో ఉండగా భర్తను రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్న భార్య, మహిళను చితకబాదుతుండగా భర్త గోడదూకి పరార్
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను రెడ్ హ్యాడెండ్ గా పట్టుకుని భార్య చితకబాదిన ఘటన చోటు చేసుకుంది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను (Wife Catches Husband Red-handed With Lover) భార్య చితబాదగా.. భార్యను చూసి గోడ దూకి పారిపోయిన భర్త వీడియోలు వైరల్ అవుతున్నాయి
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను రెడ్ హ్యాడెండ్ గా పట్టుకుని భార్య చితకబాదిన ఘటన చోటు చేసుకుంది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను (Wife Catches Husband Red-handed With Lover) భార్య చితబాదగా.. భార్యను చూసి గోడ దూకి పారిపోయిన భర్త వీడియోలు వైరల్ అవుతున్నాయి. తన తండ్రి మరణిస్తే వచ్చిన డబ్బులు తీసుకుని వ్యాపారం పెడతానని చెప్పి రూ.30 లక్షల నగదు, కారు, స్కూటీ, బంగారాన్ని ఆ మహిళకు తన భర్త ఇచ్చాడని భార్య ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెంలో భర్త గత కొద్ది నెలలుగా ఇంటికి రాకుండా ఉండటంతో భార్యకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని నిలదీసింది. తీరా ఫోన్ లాక్కొని చూడగా అసలు విషయం బయటపడింది. ఫోన్‌లో ఛాటింగ్ లు చూసి షాక్ అయిన భార్య శ్వేత తన కుటుంబ సభ్యులతో టీచర్ వాణి ఇంటికి వచ్చి భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. మహిళను భయంకరంగా చితకబాదింది. భయంతో భర్త ప్రశాంత్ గోడ దూకి పరారయ్యాడు. ఆ వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
Wife Catches Husband Red-handed With Lover
వివాహేతర సంబంధం.. భర్తను రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్న భార్య
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలో ఘటన
తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను చితబాదిన భార్య
భార్యను చూసి గోడ దూకి పారిపోయిన భర్త
తన తండ్రి మరణిస్తే వచ్చిన డబ్బులు తీసుకుని వ్యాపారం పెడతానని చెప్పి రూ.30 లక్షల… pic.twitter.com/GIPKWQvTid
— BIG TV Breaking News (@bigtvtelugu) March 5, 2025
వివాహేతర సంబంధం.. భర్తను రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్న భార్య
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలో ఘటన.
తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను చితబాదిన భార్య.
భార్యను చూసి గోడ దూకి పారిపోయిన భర్త.
తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. pic.twitter.com/Tuwqw9771n
— ChotaNews App (@ChotaNewsApp) March 5, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 05, 2025 01:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

