Hyderabad, July 20: హైదరాబాద్ (Hyderabad) లోని బాచుపల్లిలో ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు (Students) టీ తాగేందుకు వెళ్తున్నామని వార్డెన్ కు చెప్పి బయటకు వచ్చారు. కారులో ప్రయాణిస్తున్నారు. మార్గంమధ్యలో దుండిగల్ ఎగ్జిట్ నంబర్ - 5 సమీపంలో మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ ను ప్రమాదవశాత్తూ ఈ కారు ఢీ కొట్టింది. దీంతో కారు నడుపుతున్న అక్షయ్ తో  పాటు అస్మిత్, హరి అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

‘ఎక్స్’లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా ప్రధాని మోదీ.. ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)