Iftar In LB Stadium: నేడు ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు.. హాజరుకానున్న సీఎం కేసీఆర్.. పోలీసుల ట్రాఫిక్ అలర్ట్
రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందును ఇవ్వనున్నది. దీనికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా ఏటా రంజాన్ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.
Hyderabad, April 12: రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) బుధవారం హైదరాబాద్ (Hyderabad) ఎల్బీ స్టేడియంలో (LB Stadium) ఇఫ్తార్ విందును (Iftar) ఇవ్వనున్నది. దీనికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా ఏటా రంజాన్ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఎల్బీ స్టేడియంలో నేటి సాయంత్రం ఇఫ్తార్ విందు నేపథ్యంలో సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ట్రాఫిక్ మళ్లించనున్నట్టు పోలీసులు తెలిపారు.
Commuters are urged to note the traffic restrictions/diversions around #LBStadium in view of #DawatEIftar hosted by Hon’ble C.M. of Telangana tomorrow i.e., on 12.04.2023 from 1700 hours to 2100 hours.https://t.co/5T6c4LXnbE#IftarParty #RamadanMubarak @AddlCPTrfHyd pic.twitter.com/fMfO0EiS77
— Hyderabad Traffic Police (@HYDTP) April 11, 2023
Hyderabad City Police Releases Traffic Advisory for CM’s ‘Dawat-e-Iftar’ Event Today - https://t.co/J81iYIbmqU pic.twitter.com/qwSWljHNLe
— Telangana Tribune (@telanganatribun) April 11, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 12, 2023 08:53 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

