Bus Accident: హైదరాబాద్ నుంచి గయాకు వెళ్తున్న యాత్రికుల బస్సుకు ప్రమాదం.. ముగ్గురు మృతి.. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది
హైదరాబాద్ నుంచి యాత్రికులతో బయల్దేరిన ఓ టూరిస్ట్ బస్సు ఒడిశాలోని మయూర్ బంజ్ వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్ సహా ముగ్గురు మరణించారు.
Hyderabad, July 13: హైదరాబాద్ (Hyderabad) నుంచి యాత్రికులతో బయల్దేరిన ఓ టూరిస్ట్ బస్సు ఒడిశాలోని మయూర్ బంజ్ (Mayurbhanj) వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్ సహా ముగ్గురు మరణించారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్టు సమాచారం. వీరంతా హైదరాబాద్ పాతబస్తీకి చెందినవారుగా తెలుస్తుంది. యాత్రికులు బీహార్ లోని గయాకు వెళ్తున్నట్టు సమాచారం.
In a tragic incident, three people were killed in a road accident near Budikhmari Road on National Highway- 18 under Betnoti police station in #Mayurbhanj district.#Odisha #OmmcomNews https://t.co/eux0psun7e
— Ommcom News (@OmmcomNews) July 13, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 13, 2024 10:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

