Hyderabad: హైదరాబాద్‌లో దారుణం, వ్యాపారానికి అడ్డుగా ఉన్నారని అంబులెన్స్ డ్రైవర్లను కర్రలతో చితకబాదించిన మరో కార్ల ఓనర్, వీడియో ఇదిగో..
అంబులెన్స్ డ్రైవర్లు ట్రాఫిక్‌కి ఇబ్బంది కాకుండా ఎల్బీనగర్‌లో స్థానికంగా ఉండే ప్రైవేట్ హాస్పిటల్స్‌కి అందుబాటులో ఉండాలని కామినేని చౌరస్తా ఫ్లై ఓవర్ కింద అంబులెన్స్ లను గత కొన్నేళ్లుగా పార్క్ చేస్తున్నారు.
హైదరాబాద్ - తమ వ్యాపారానికి అడ్డువస్తున్నారని న్యూ మల్టీ కార్ ఓనర్ తన మనుషులతో అంబులెన్స్ డ్రైవర్లను కర్రలతో చితకబాదారు. అంబులెన్స్ డ్రైవర్లు ట్రాఫిక్‌కి ఇబ్బంది కాకుండా ఎల్బీనగర్‌లో స్థానికంగా ఉండే ప్రైవేట్ హాస్పిటల్స్‌కి అందుబాటులో ఉండాలని కామినేని చౌరస్తా ఫ్లై ఓవర్ కింద అంబులెన్స్ లను గత కొన్నేళ్లుగా పార్క్ చేస్తున్నారు. అయితే అక్కడ అంబులెన్స్ పార్క్ చేయొద్దంటూ డ్రైవర్లతో గొడవకు దిగి వారి పైన దాడి చేసిన న్యూ మల్టీ కార్ ఓనర్. వీడియో ఇదిగో, కొల్లాపూర్‌లో బీఆర్‌ఎస్ నేత శ్రీధర్ రెడ్డి దారుణ హత్య, రాత్రి నిద్రిస్తున్న సమయంలో చంపేసి పరార్ అయిన గుర్తు తెలియని వ్యక్తులు
Here's Videos
అంబులెన్స్ డ్రైవర్లపై కర్రలతో దాడి
హైదరాబాద్ - తమ వ్యాపారానికి అడ్డువస్తున్నారని న్యూ మల్టీ కార్ ఓనర్ తన మనుషులతో అంబులెన్స్ డ్రైవర్లను కర్రలతో చితకబాదారు.
అంబులెన్స్ డ్రైవర్లు ట్రాఫిక్‌కి ఇబ్బంది కాకుండా ఎల్బీనగర్‌లో స్థానికంగా ఉండే ప్రైవేట్ హాస్పిటల్స్‌కి అందుబాటులో ఉండాలని… pic.twitter.com/KOs4yOz3nx
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 23, 2024 02:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

