అగ్రికల్చర్ యూనివర్సిటీ 100 ఎకరాల భూములను హైకోర్టుకు కేటాయించవద్దంటూ విద్యార్థులు నిరసన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 55ను గవర్నమెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాలని నిరసన చేస్తున్న విద్యార్దిని జుట్టును మహిళా కానిస్టేబుళ్లు లాగి పడేసారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు సీసీ పుటేజీ ఇదిగో, బైక్‌పై వెళ్తున్న బౌన్సర్‌ను ఢీకొట్టిన కారు, అక్కడికక్కడే బౌన్సర్ మృతి
Here's Video
నిరసనకారుల జుట్టు పట్టి లాగి పడేసిన పోలీసులు
అగ్రికల్చర్ యూనివర్సిటీ 100 ఎకరాల భూములులను హైకోర్టుకు కేటాయించవద్దు.. జీవో నెంబర్ 55ను గవర్నమెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాలని శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్దిని జుట్టు లాగి పడేసిన పోలీసులు. pic.twitter.com/CrFIdFsK4n
— Telugu Scribe (@TeluguScribe) January 24, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)