మీడియా, సోషల్ మీడియా ద్వారా వ్యాపించిన విద్వేషానికి గురైన యువతి, యువకుడును హైదరాబాద్ పోలీసులు రక్షించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఒక హిందూ అమ్మాయి చార్మినార్ వద్దకు వచ్చింది, తల్లిదండ్రుల చూస్తారనే భయంతో బుర్ఖా ధరించి హిందూ అబ్బాయితో కలిసి వచ్చింది. అయితే కొంతమంది ముస్లిం అబ్బాయిలు అతను ముస్లిం అమ్మాయి అని భావించి ఆ అబ్బాయిని కొట్టారు.వారి బారీ నుండి పోలీసులు వారిని రక్షించారు.

వీడియో ఇదిగో, డ్రోన్‌తో బాల గణపతి విగ్రహం నిమజ్జనం, పోలీసులు అనుమతించకపోవడంతో కొత్తగా ఆలోచించిన కడియపు లంక చిన్నారులు

నిన్న చార్మినార్ వద్ద బురఖా ధరించిన యువతి కలకలం సృష్టించిన సంగతి విదితమే. బురఖా ధరించి ప్రియుడితో కలిసి చార్మినార్ వద్ద యువతి స్థానికులకు కనిపించిందంటూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. యువతిని గుర్తించి స్థానిక ముస్లిం యువకులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)