Shamshabad Airport Bomb Threat: శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం.. ఎయిర్‌ పోర్టులో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూంకు మెయిల్

శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు పెట్టామంటూ ఓ వ్యక్తి ఈమెయిల్ ద్వారా బెదిరించడం కలకలానికి దారితీసింది. సోమవారం ఉదయమే ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. విమానాశ్రయంలో బాంబు పెట్టామని, మరికాసేపట్లో పేలబోతోందంటూ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌ కు మెయిల్ చేశాడు.

Shamshabad Airport Bomb Threat: శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం.. ఎయిర్‌ పోర్టులో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూంకు మెయిల్
Tata Group Gets Official Handover of Air India

Hyderabad, Aug 29: శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) బాంబు పెట్టామంటూ (Bomb Threat) ఓ వ్యక్తి ఈమెయిల్ (e-mail) ద్వారా బెదిరించడం కలకలానికి దారితీసింది. సోమవారం ఉదయమే ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. విమానాశ్రయంలో బాంబు పెట్టామని, మరికాసేపట్లో పేలబోతోందంటూ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌ కు మెయిల్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్‌ స్క్వాడ్‌ తో విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించారు. చివరికి అది ఉత్తుత్తి బెదిరింపు అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈమెయిల్ ఆధారంగా గుర్తు తెలియని దుండగుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

NTR Coin: నేటి నుంచి అందుబాటులోకి రూ.100 ఎన్టీఆర్ నాణెం.. ధర ఎంతో తెలుసా?

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 29, 2023 10:01 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).