Stray Dog Attack on Boy: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో ఆగని వీధి కుక్కల దాడి, తాజాగా దిల్‌సుఖ్‌నగర్‌లో ఇంట్లోకి వచ్చి మరీ బాలుడిని కరచిన కుక్క
హైదరాబాద్‌లో వీధికుక్కల దాడి కొనసాగుతూనే ఉంది. దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో 5 ఏళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేయడంతో గాయపడ్డాడు.అతను తన అపార్ట్‌మెంట్ వెలుపల మరో ఇద్దరు పిల్లలతో ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా కుక్కలు దాడి చేశాయి. దీనికి సంబంధించిన వీడియో అక్కడ అమర్చిన సీసీటీవీలో రికార్డ్ అయింది.

Here's Video
The #StrayDogs horror continues in #Hyderabad .
In #CCTV : a 5 year old boy injured, after a #streetdog attack on him, at Dilsukhnagar area.
He was playing outside his apartment with 2 other children, and suddenly dogs attacked.#DogsAttack #dogbite #DogLovers pic.twitter.com/hW4o1Fwlia
— Surya Reddy (@jsuryareddy) December 15, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 15, 2023 02:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).