Telangana Man Trouble in Gulf: గల్ఫ్‌లో తెలంగాణ యువకుడికి సంబంధించిన ఆందోళన వీడియో బయటకు వచ్చింది. రియాద్ లోని అల్బహాలో పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తున్న కామారెడ్డి జిల్లా శాబ్ది పూర్ కు చెందిన మున్నాకు ఏడాదిగా జీతం ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకున్నారు. కొడుకు కోసం సౌదీ వచ్చిన నాలుగు రోజులకు తండ్రి షరీఫ్ మృతి చెందారు. అయితే కడసారి చూపుకు కూడా కంపెనీ అనుమతించలేదు. ఆకలితో అలమటిస్తూ సాయం కోసం అర్థిస్తున్నాడు. తనను స్వదేశానికి రప్పించాలని విడియో ద్వారా వేడుకున్నారు. శభాష్ ములుగు జిల్లా పోలీస్, చనిపోయాడనుకున్న వ్యక్తికి సీపీఆర్ , కానిస్టేబుళ్లను అభినందించిన ఎస్పీ...వీడియో
Here's Video
గల్ఫ్‌లో కామారెడ్డి యువకుని ఆందోళన..
రియాద్ లోని అల్బహాలో పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తున్న శాబ్ది పూర్ కు చెందిన మున్నాకు ఏడాదిగా జీతం ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకున్నారు.
కొడుకు కోసం సౌదీ వచ్చిన నాలుగు రోజులకు తండ్రి షరీఫ్ మృతి, కడసారి చూపుకు అనుమతించని కంపనీ.
ఆకలితో… pic.twitter.com/DGpArqkF8O
— ChotaNews (@ChotaNewsTelugu) August 6, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)