Kishan Reddy on CM Revanth Reddy Davos Tour: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సెటైర్స్, వీడియో ఇదిగో..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దావోస్ (Davos) పర్యటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ (Hyderabad)లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇక్కడున్న వారినే దావోస్ (Davos) తీసుకెళ్లి ఒప్పందాలు చేసుకున్నారంటూ కామెంట్ చేశారు

Kishan Reddy on CM Revanth Reddy Davos Tour: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సెటైర్స్, వీడియో ఇదిగో..
Kishan Reddy on CM Revanth Reddy Davos Tour (photo/X/FB)

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దావోస్ (Davos) పర్యటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ (Hyderabad)లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇక్కడున్న వారినే దావోస్ (Davos) తీసుకెళ్లి ఒప్పందాలు చేసుకున్నారంటూ కామెంట్ చేశారు. తెలంగాణ (Telangana)లో ఎవరూ కాంట్రాక్టులు చేయడం లేదని ఆరోపించారు.

వీడియో ఇదిగో, వాట్ ఆర్‌ యూ డూయింగ్, వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్, కలెక్టర్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పొంగులేటి

రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ (Real Estate) రంగం పూర్తిగా కుదేలైందని అన్నారు. దావోస్ (Davos) పర్యటనతో లాభం చేకూరుతుందంటే ఎలాంటి వమర్శలు అవసరం లేదని తెలిపారు. కానీ, తెలంగాణ (Telangana) వారినే దావోస్ (Davos)తీసుకెళ్లి.. అక్కడ అగ్రిమెంట్లు (Agreements) చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని.. కేవలం ఒప్పందాలు పేపర్‌పైనే పరిమితం కావొద్దని కిషన్ రెడ్డి అన్నారు.ఇది ప్రజలను తప్పుదారి పట్టించడమేనని అభిప్రాయపడ్డారు.

Kishan Reddy on CM Revanth Reddy Davos Tour

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 24, 2025 06:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).