కరీంనగర్ పర్యటనలో కలెక్టర్ పై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే తోసివేయడంపై అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌పైన పొంగులేటి వాట్ ఆర్ యూ డూయింగ్.. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ ఎక్కడ అంటూ పొంగులేటి సీరియస్ అయ్యారు. కరీంనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ జిల్లాకు చేరుకున్నారు.
ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోరన్టుకు చేరుకున్న కేంద్రమంత్రికి రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కరీంనగర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రమంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
Telangana Revenue Minister Humiliates Woman Collector
Shocking Public Insult: Telangana Revenue Minister Humiliates Woman Collector in Front of BJP MP and Central Minister
In an appalling display of insensitivity, Telangana's Revenue Minister @mpponguleti publicly berated Karimnagar district Collector @PamelaSatpathy, questioning… pic.twitter.com/RilhURdLy0
— TeluguScribe Now (@TeluguScribeNow) January 24, 2025
కలెక్టర్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పొంగులేటి
కరీంనగర్ పర్యటనలో పోలీసుల పై ఫైర్ అయిన మంత్రి పొంగులేటి. పదే పదే తోసివేయడంతో కలెక్టర్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పొంగులేటి. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ తీవ్ర ఆగ్రహం. ఎస్పీ ఎక్కడ అంటూ పొంగులేటి సీరియస్. pic.twitter.com/mTrZUXlRvV
— ChotaNews App (@ChotaNewsApp) January 24, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)