Fire Accident At Jeedimetla: జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఘోర అగ్ని ప్రమాదం..రిషిక కెమికల్ గోడౌన్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. వీడియో
హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మేడ్చల్ - దూలపల్లిలోని రిషిక కెమికల్ గోడౌన్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.
హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మేడ్చల్ - దూలపల్లిలోని రిషిక కెమికల్ గోడౌన్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పొగలు, మంటలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. ఏడో తరగతి విద్యార్థి..పాముతో విన్యాసం, నిజామాబాద్ ప్రభుత్వ పాఠశాలలలో ఘటన, స్థానికుల ఆందోళన
Massive Fire Accident at Jeedimetla Industrial Area
జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఘోర అగ్ని ప్రమాదం
మేడ్చల్ - దూలపల్లిలోని రిషిక కెమికల్ గోడౌన్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు..
పొగలు, మంటలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న స్థానికులు..
ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. pic.twitter.com/eMgOhvhZzE
— Telugu Scribe (@TeluguScribe) January 3, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 03, 2025 04:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

