జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వాణి కెమికల్ కంపెనీ ముందు తగలబడింది లారీ. హార్డ్‌వేర్ సామాను తరలిస్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఆగిఉన్న మరో హెచ్ఎం.డబ్ల్యూఎస్ వాటర్ ట్యాంకర్ సైతం అగ్నికి ఆహుతి అయింది. ఘటనా స్థలానికి వెంటనే ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు అదుపులోకి వచ్చాయి. మాదాపూర్ అయ్యప్ప సోసైటిలో అగ్నిప్రమాదం.. ఓ ప్రైవేట్ కంపెనీ భవనంలో చెలరేగిన మంటలు, షాట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందన్న ఫైర్ సిబ్బంది 

Massive fire accident in Jeedimetla industrial area

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)