Road Accident At ORR: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం, డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టిన కారు, ఒకరు మృతి..వీడియో ఇదిగో
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. పెద్ద అంబర్ పేట్ ఎగ్జిట్ నెంబర్ 10 వద్ద డివైడర్ ను ఢీకొట్టి పల్టీ కొట్టింది కారు. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నల్గొండ నుంచి ఈసీఐఎల్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. పెద్ద అంబర్ పేట్ ఎగ్జిట్ నెంబర్ 10 వద్ద డివైడర్ ను ఢీకొట్టి పల్టీ కొట్టింది కారు. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నల్గొండ నుంచి ఈసీఐఎల్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ ఫీజు కట్టలేదని నర్సరీ విద్యార్థులను స్కూల్లోనే బంధించిన యాజమాన్యం, దేవరకొండలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో ఘటన
Here's Video:
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం..
పెద్ద అంబర్ పేట్ ఎగ్జిట్ నెంబర్ 10 వద్ద డివైడర్ ను ఢీకొట్టి పల్టీ కొట్టిన కారు
ప్రమాదంలో ఓ మహిళ మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం
నల్గొండ నుంచి ECIL వెళ్తుండగా ఘటన#ORR #Accident #BigTV pic.twitter.com/rKSy5Kfarl
— BIG TV Breaking News (@bigtvtelugu) September 21, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 21, 2024 10:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

