నల్గొండ - దేవరకొండలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యం దారుణానికి పాల్పడింది. ఫీజు చెల్లించలేదని నర్సరీ చదువుతున్న చైత్ర, యూకేజీ చదువుతున్న జాహ్నవిని స్కూల్లోనే నిర్భంధించారు.

స్కూల్ టైం అయిపోయినా విద్యార్థులు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన గురయ్యారు.. స్కూల్ సిబ్బందిని ఆరా తీయగా ఫీజు చెల్లించకపోవడంతో తమ వద్దే ఉంచుకున్నామని సమాధానం చెప్పారు. అంతేకాదు స్కూల్ ఫీజు చెల్లించిన తర్వాతే విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లాలని దబాయించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు వారి బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. సుప్రీం కోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి రిలీఫ్, ఓటుకు నోటు కేసును బదిలీ చేసేందుకు సుప్రీం నిరాకరణ

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)