కాంగ్రెస్ పార్టీ వాళ్లు అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని తమాషాలు చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు మజ్లిస్ ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్. కాంగ్రెస్ వాళ్ళకి అసలు అంబేద్కర్ ఫోటో పట్టుకొనే అర్హత లేదు అని మండిపడ్డారు. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చెయ్యడానికి చేతకాదు...కాంగ్రెస్ దళితులకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి. దాని తర్వాత అంబేద్కర్ ఫోటో పట్టుకోవాలని ఫైర్ అయ్యారు. విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో మాజీ మంత్రి హరీశ్‌ రావు, విద్యార్థులతో కలిసి భోజనం..10/10 సాధించిన విద్యార్థులకు ఐ ప్యాడ్ గిఫ్ట్ గా ఇస్తానని వెల్లడి

MIM MLA Majid Hussain slams Congress leaders

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)