MLC Kavitha: ఒక్కొక్క ముత్యం.. బతుకమ్మ పాట పాడిన ఎమ్మెల్సీ కవిత.. వీడియో ఇదిగో..
తెలంగాణ (Telangana) సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి.
Hyderabad, Oct 14: తెలంగాణ (Telangana) సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. ఎంగిలిపూల బతుకమ్మతో (Bathukamma) మొదలై తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో ఘనంగా జరుపుకొనే పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) శుభాకాంక్షలు తెలిపారు. భారత జాగృతి (Bharat Jagruthi) రూపొందించిన బతుకమ్మ పాటల ఆల్బమ్ ను కవిత విడుదల చేశారు. మొత్తం 10 పాటలున్న ఈ ఆల్బన్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంచారు. ఇందులో ఒక పాటకు ఎమ్మెల్సీ కవిత కోరస్ ఇవ్వడం విశేషం.
మన ఆడబిడ్డల ఆత్మీయ సంగమం -
మన తెలంగాణ ఆత్మగౌరవ సంబరం... బతుకమ్మ 🙏
బతుకమ్మ శుభాకాంక్షలతో
ఈ ఏడాది బతుకమ్మ పాటలు మీ కోసంhttps://t.co/LSUBFMFhch
Singers:
Telu Vijaya, Padmavathi, Soumya , Sindhu and Kalvakuntla Kavitha
Music: Akhil,
Dop & Editing: Ajay kodam
Lyrics &… pic.twitter.com/dOts1yIdip
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 14, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 14, 2023 10:21 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

