President Murmu: నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇవే!
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ కు రానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సాయంత్రం 5.30 గంటల నుంచి 6.45 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Hyderabad, Dec 18: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) నేడు హైదరాబాద్ (Hyderabad) కు రానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సాయంత్రం 5.30 గంటల నుంచి 6.45 వరకు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. హాకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ జంక్షన్, బొల్లారం చెక్ పోస్టు, నెవీ జంక్షన్, యాప్రాల్ రోడ్డు, హెలిప్యాడ్ వైజంక్షన్, బైసన్ గేట్, లోతుకుంట టీ జంక్షన్లు మూసేస్తున్నట్టు నగర ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయా రూట్లలో వెళ్లే వారు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని సూచించారు.
హైదరాబాద్ కు వస్తున్న రాష్ట్రపతి.. షెడ్యూల్ ఇదే | President Droupadi Murmu to Visit Hyderabad#presidentdraupadimurmu #inews #President #DroupadiMurmu #Hyderabad #Rashtrapathi pic.twitter.com/GGr98JNGkJ
— iNews (@inewstelugu) December 17, 2023
📢Heads up, Hyderabad! @HYDTP issues traffic restrictions on December 18th, Monday, for President Droupadi Murmu's annual southern visit at Rashtrapathi Nilayam in Secunderabad. Be sure to check routes and adjust your travel plans accordingly.@HiHyderabad @swachhhyd pic.twitter.com/3cOTNLo5my
— Rayana Karthikeyan (@karthikeyanr_05) December 17, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 18, 2023 08:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

