Car Hits School Bus: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, స్కూలు బస్సును ఢీకొట్టిన కారు, దెబ్బకు బోల్తా పడిన బస్సు, ఆరుగురికి తీవ్ర గాయాలు
హన్మకొండ-కమలాపూర్ మండలంలోని ప్రధాన రహదారిపై పాఠశాల బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఏకశిలా స్కూల్ బస్సు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీని తాకిడికి బస్సు బోల్తాపడింది.
హన్మకొండ-కమలాపూర్ మండలంలోని ప్రధాన రహదారిపై పాఠశాల బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఏకశిలా స్కూల్ బస్సు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీని తాకిడికి బస్సు బోల్తాపడింది.ఆ సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ముగ్గురు విద్యార్థులకు గాయాలు కాగా, కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. వేగంగా వచ్చి స్కూల్ బస్సును ఢీకొట్టిన కారు.. కారు వేగానికి బొక్కబోర్లాపడ్డ బస్సు.. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది వరకు విద్యార్థులు.. పలువురికి గాయాలు.. హన్మకొండలో యాక్సిడెంట్.. వీడియో వైరల్
Here's Video
ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూలు బస్సును ఢీ కొట్టిన కారు
హన్మకొండ - కమలాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తుండగా ఏకశిలా స్కూలు బస్సును కారు ఢీకొట్టింది.. ప్రమాద ధాటికి స్కూలు బస్సు బోల్తా పడింది.
ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురికి గాయాలు… pic.twitter.com/Uiqs63Y2Sb
— Telugu Scribe (@TeluguScribe) June 28, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 18, 4321 05:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

