తెలంగాణలోని మేడ్చల్ జిల్లా శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్(Sri Chaitanya School Principal) అమానుషంగా ప్రవర్తించారు. స్కూల్ ఫీజు(school fee) కట్టలేదని విద్యార్థినిని తిట్టారు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్. దీంతో మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసుకుంది విద్యార్థిని9Student Attempts Suicide). వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉంది.
విద్యార్థినికి వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తుండగా మిమ్మల్ని నమ్మి చదివిస్తారని స్కూల్‌కు పంపితే నా కూతురికి ఈ పరిస్థితి తెచ్చారని, డబ్బులు కడతా నా బిడ్డను ఎప్పటిలా నా చేతుల్లో పెట్టండని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ ప్రిన్సిపాల్ తీరుపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇక మరో ఘటనలో ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. శివలింగం వద్ద మాంసం ముద్దలు కనిపించగా హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మాంసం చూసి కంగుతిని పోలీసులకు సమాచారం ఇచ్చారు భక్తులు.
Sri Chaitanya School Principal Scolds Student for Unpaid Fees
స్కూల్ ఫీజు కట్టలేదని విద్యార్థినిని తిట్టిన శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్
మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్న విద్యార్థిని.. పరిస్థితి విషమం
మేడ్చల్ - శ్రీ చైతన్య స్కూల్లో ఫీజు కట్టలేదని అఖిల అనే విద్యార్థినిని తిట్టిన ప్రిన్సిపాల్ రమాదేవి
మనస్తాపంతో ఉరి వేసుకొని… pic.twitter.com/UWPVEc4cca
— Telugu Scribe (@TeluguScribe) February 12, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)