Telangana: వైస్ ప్రిన్సిపల్ వేధింపులు తట్టుకోలేక స్కూలు మొదటి అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం, వీడియో ఇదిగో..
వైస్ ప్రిన్సిపల్ వేధింపులతో స్కూలు విద్యార్థిని ఆత్మాహత్యాయత్నం చేసిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్న ప్రయత్నం చేసింది.
వైస్ ప్రిన్సిపల్ వేధింపులతో స్కూలు విద్యార్థిని ఆత్మాహత్యాయత్నం చేసిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్న ప్రయత్నం చేసింది. రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగడి రెసిడెన్షియల్ పాఠశాలలో భననం మొదటి అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలిని 5వ తరగతి చదివే తబితగా గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. పాఠశాల వైస్ ప్రిన్సిపల్ వేధిస్తుండటంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని పాఠశాల భవనం పైనుంచి దూకినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
వీడియో ఇదిగో, పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి తల్లి గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించిన యువకుడు
5th student attempts suicide being harassed by vice principal
వైస్ ప్రిన్సిపల్ వేధింపులు.. రెసిడెన్షియల్ పాఠశాలలో 5వ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగడి రెసిడెన్షియల్ పాఠశాలలో భననం మొదటి అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన 5వ తరగతి విద్యార్థిని తబిత
వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలింపు
పాఠశాల వైస్… pic.twitter.com/i6KMWRhbgy
— Telugu Scribe (@TeluguScribe) March 4, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 04, 2025 12:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

