Telangana Horror: ఇంత దారుణమా, అందరూ చూస్తుండగానే రైతును కర్రలతో కొట్టి చంపిన ప్రత్యర్థి వర్గం, వీడియో ఎంత భయంకరంగా ఉందో చూడండి

నారాయణ పేట జిల్లా ఉట్కూరు మండలంలో దారుణం ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే రైతును ప్రత్యర్థి వర్గీయులు కర్రలతో కొట్టి చంపేశారు. చిన్న పొర్ల గ్రామంలో భూ తగాదాల విషయంలో గొడవ కాగా అతన్ని ప్రత్యర్థులు అందరూ చూస్తుండగానే కర్రలతో కొట్టి చంపేశారు. అయితే 100 డయల్ చేసినా 2 గంటల వరకు పోలీసు అధికారులు రెస్పాండ్ కాకపోవడంతో సంజీవ్ మృతి చెందినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Telangana Horror: ఇంత దారుణమా, అందరూ చూస్తుండగానే రైతును కర్రలతో కొట్టి చంపిన ప్రత్యర్థి వర్గం, వీడియో ఎంత భయంకరంగా ఉందో చూడండి
Amid land disputes,Rivals beat farmer to death with sticks while everyone was watching in Narayanpet district Utkoor video Surfaces

నారాయణ పేట జిల్లా ఉట్కూరు మండలంలో దారుణం ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే రైతును ప్రత్యర్థి వర్గీయులు కర్రలతో కొట్టి చంపేశారు. చిన్న పొర్ల గ్రామంలో భూ తగాదాల విషయంలో గొడవ కాగా అతన్ని ప్రత్యర్థులు అందరూ చూస్తుండగానే కర్రలతో కొట్టి చంపేశారు. అయితే 100 డయల్ చేసినా 2 గంటల వరకు పోలీసు అధికారులు రెస్పాండ్ కాకపోవడంతో సంజీవ్ మృతి చెందినట్లుగా వార్తలు వస్తున్నాయి.  హైదరాబాద్ లో దారుణం.. కత్తులతో పొడిచి, రాళ్ళు, కర్రలతో కొట్టి అందరూ చూస్తుండగా యువకుడిని దారుణంగా హత్యచేసిన దుండగులు (వీడియో ఇదిగో)

Here's Disturbed Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 14, 2024 01:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).