Kotha Prabhakar Reddy Health Update: యశోద ఆస్పత్రిలో ముగిసిన కొత్త ప్రభాకర్ రెడ్డి సర్జరీ, చిన్న ప్రేగును తొలగించిన వైద్యులు, మెదక్ ఎంపీని పరామర్శించిన సీఎం కేసీఆర్
కత్తిపోట్లకు గురైన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. యశోదా ఆసుపత్రికి వెళ్లిన సీఎం.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీశారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.తీవ్ర గాయాలపాలైన ప్రభాకర్‌రెడ్డికి వైద్యులు సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ నిర్వహించారు.
కత్తిపోట్లకు గురైన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. యశోదా ఆసుపత్రికి వెళ్లిన సీఎం.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీశారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.తీవ్ర గాయాలపాలైన ప్రభాకర్‌రెడ్డికి వైద్యులు సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ నిర్వహించారు. చిన్న ప్రేగుకు నాలుగు చోట్ల గాయాలయ్యాయని, పది సెంటీమీటర్ల మేర చిన్నపేగును తొలగించినట్లు వైద్యులు పేర్కొన్నారు.గ్రీన్ ఛానెల్‌తో హైదరాబాద్‌కు తరలించకపోతే మరింత ఇబ్బంది అయ్యేదన్న వైద్యులు.. రక్తం కడుపులో పేరుకుపోయిందని తెలిపారు. ప్రేగుకు నాలుగుచోట్ల గాయాలు కావడంతో సర్జరీ ఆలస్యం అయ్యిందని చెప్పారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

Here's Video
దుబ్బాక నియోజకవర్గంలో ఈ రోజు హత్యా యత్నానికి (తీవ్ర కత్తి పోటుకు) గురై సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సోమవారం రాత్రి పరామర్శించారు. ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య… pic.twitter.com/XKFDrilaqr
— BRS Party (@BRSparty) October 30, 2023
#Hyderabad- Chief Minister K ChandraShekar Rao, paid a visit to BRS MP Kotha Prabhakar Reddy, who was stabbed on Monday when he was campaigning in Surampalli village of Daultabad Siddipet district.
The MP was walking towards a pastor’s home when the attack took place.
An… pic.twitter.com/IuWYrfukEW
— NewsMeter (@NewsMeter_In) October 30, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 30, 2023 10:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

