- హోమ్
- Cm Kcr
CM KCR

Sharmila New Party: కొత్త మలుపులతో తెలంగాణ రాజకీయాలు, జూలై 8న షర్మిలారెడ్డి కొత్త పార్టీ, అదే రోజున పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తామని తెలిపిన వైయస్ఆర్ తనయ, షర్మిల ఇక నా బిడ్డ కాదు.. మీ బిడ్డ అంటున్న వైయస్ విజయమ్మ

Aid for Private Teachers: ప్రైవేట్ స్కూల్ సిబ్బందికి ఏప్రిల్ నెలాఖరులోగా అందనున్న రూ. 2 వేలు, నేరుగా వారి ఖాతాల్లోకే నగదు జమ, రేషన్ షాపుల ద్వారా 25 కేజీల సన్నబియ్యం పంపిణీకి మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

COVID Review: అన్ని జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం, అర్హులైన వారు టీకా వేసుకోవాలని సూచన, మాస్కులు ధరించని వారిపై చర్యలకు ఆదేశం

Relief for Private Teachers: ప్రైవేట్ టీచర్లకు రూ. 2 వేల ఆపత్కాల భృతి, కుటుంబానికి 25 కేజీల బియ్యం, కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా సీఎం కేసీఆర్ నిర్ణయం

#KaleshwaramProject: గజ్వేల్ కాల్వలోకి కాళేశ్వరం జలాలను విడుదల చేసిన కేసీఆర్, 20 చెరువులను నింపనున్న కాళేశ్వరం జలాలు, మంజీరాతో అనుసంధానమైన గోదావరి జలం

Manjeera- Kaleshwaram Merge: కాళేశ్వరంలో ప్రాజెక్టులో మరో చారిత్రాత్మక ఘట్టం.. మంజీరాతో అనుసంధానమైన గోదావరి జలం; గజ్వేల్ కాలువలోకి కాళేశ్వరం నీటిని విడుదల చేసిన సీఎం కేసీఆర్

TS Free Power Row: కేసీఆర్ కీలక నిర్ణయం, వారికి నెలకు 250 యూనిట్ల విద్యుత్ ఉచితం, ఉచిత విద్యుత్ సరఫరా ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి, నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి

Telangana: హైదరాబాద్‌తో సమానంగా రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాలు వృద్ధి చెందాలి, స్థానిక నేతలతో సీఎం కేసీఆర్ సమీక్ష, శివారు జిల్లాల సమీకృత అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ ఏర్పాటు

Paddy Procurement: కరోనా దృష్ట్యా రైతులు సాగుచేసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం, రాష్ట్రవ్యాప్తంగా 6,408 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

Nagarjuna Sagar By-Poll 2021: వేడెక్కిన సాగర్ ఉప ఎన్నిక, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నోముల నర్సింహయ్య కుమారుడు భగత్, కాంగ్రెస్ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డి, ఇంకా అభ్యర్థిని ప్రకటించని బీజేపీ

Telangana Budget 2021-22: తెలంగాణ బడ్జెట్‌కి అసెంబ్లీ ఆమోదం, ముగిసిన శాసనసభ బడ్జెట్ సమావేశాలు, మొత్తం 9 రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు, తమకు తగిన సమయం ఇవ్వలేదని విపక్షాలు అసంతృప్తి, సీఎం కేసీఆర్ స్పీచ్ హైలెట్స్

CM Review on Irrigation System: నీటిని సమర్ధవంతంగా వినియోగించుకోవాలి.. ఆర్డీఎస్ పథకంలో తెలంగాణ హక్కు కోసం స్వయంగా కర్ణాటక వెళ్తా! రాష్ట్రంలో నీటి నిర్వహణపై సీఎం కేసీఆర్ సమీక్ష

Schools Closed in Telangana: తెలంగాణలో రేపటి నుంచి విద్యాసంస్థలు బంద్, కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం, అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Telangana Budget 2021: రూ. 2.30 లక్షల కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్! అసెంబ్లీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఏయే రంగాలకు కేటాయింపులు ఎలా ఉన్నాయో చూడండి

Tribute to Nomula: పేదల మనిషి.. బలహీన వర్గాల గొంతుక నోముల! దివంగత సభ్యులకు సంతాప తీర్మానాన్ని శాసన సభలో ప్రవేశపెట్టిన టీఎస్ సీఎం కేసీఆర్, నోముల నర్సింహయ్యకు ఘన నివాళి

Azadi Ka Amrit Mahotsav: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు తెలంగాణలో 75 వారాల పాటు వైభవంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం, 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరుతో మార్చి 12 నుంచే వేడుకల ప్రారంభానికి ఆదేశాలు

Telangana CM KCR Yadadri Tour: ఐదు నెలల తర్వాత యాదాద్రిలో సీఎం కేసీఆర్, అభివృద్ధి పనులను గురించి ఆరా తీసిన తెలంగాణ ముఖ్యమంత్రి, రూ.1200 కోట్లతో పునః నిర్మాణ పనులు

New Horticulture Policy: రైతుల సాగు ఖర్చు తగ్గించాలి, అందుకోసం వెంటనే విధి విధానాలు రూపొందించండి, హార్టికల్చర్ యూనివర్శిటీని మరింత బలోపేతం చేయండి, అధికారులను ఆదేశించిన తెలంగాణ సీఎం కేసీఆర్

Digital Survey of Lands : త్వరలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే, రిజిస్ట్రేషన్లు- మ్యూటేషన్లు ఇకపై పారదర్శకం, రెవెన్యూ అధికారుల బాధ్యతలపై జాబ్ చార్ట్, సీఎం కేసీఆర్ సమీక్షలో కీలక నిర్ణయాలు

Vaccination in TS: తెలంగాణలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు నేటితో ముగియనున్న కోవిడ్ వ్యాక్సినేషన్, కేవలం 34 శాతం మందికి మాత్రమే లబ్దిదారులు, రాష్ట్రంలో కొత్తగా మరో 143 కోవిడ్ కేసులు నమోదు

'Hyderabad a Mini India': హైదరాబాద్ ఒక విశ్వనగరం, భిన్న సంస్కృతులు కలిగిన మినీ ఇండియా, కలిసికట్టుగా నగరాభివృద్ధికి పాటుపడండి! కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ పాలకవర్గానికి సీఎం కేసీఆర్ హితబోధ

TS's COVID Report: తెలంగాణలో నేడు, రేపు కొనసాగనున్న కోవిడ్ వ్యాక్సినేషన్, రాష్ట్రంలో కొత్తగా మరో 146 కోవిడ్ కేసులు నమోదు, 1825గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

CM KCR Speech Highlights: నేను అబద్దాలు చెబితే టీఆర్ఎస్ను ఓడించండి, లేదంటే ప్రతిపక్షాలను తరిమికొట్టండి, కృష్ణా-గోదావరి నీటితో నల్లగొండ జిల్లా కాళ్లు కడుగుతాను, హాలియా సభలో ప్రతిపక్షాలపై మండిపడిన కేసీఆర్

CM KCR Nellikal Inauguration: నెల్లికల్లులో 13 ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంఖుస్థాపన, నాగార్జునసాగర్ హాలియాలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, ప్రసంగించనున్న సీఎం
Gujarat Shocker: ఏడాది నుంచి నాతో సెక్స్ చేయడం లేదు, పైగా బీరు తాగమని నా భర్త పదే పదే హింసిస్తున్నాడు, గుజరాత్లో సైకోలో మారిన ఎన్నారై, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన అతని భార్య
Minor Girl Rescued: బాలికను కిడ్నాప్ చేసి..అత్యంత దారుణంగా హింసించిన దివ్యాంగుడు, భిక్షాటన చేయాలని ఒత్తిడి, బాలిక ఒప్పుకోకపోవడంతో దాడి, నిందితుడిని అరెస్ట్ చేసిన తణుకు పోలీసులు
Visakapatnam Shocker: భార్య చనిపోవడంతో మనస్తాపానికి గురైన భర్త, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఉరివేసుకుని ఆత్మహత్య, మరో చోట కాపురానికి పనికిరాని భర్త, భార్యను వదిలించుకునేందుకు వేధింపులు, అత్తింటి ఎదుట బాధితురాలు ధర్నా
Indian Railways: రాత్రిపూట రైళ్లలో ఛార్జింగ్ బంద్, ప్రయాణికుల భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకున్న భారతీయ రైల్వే, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు స్విచ్ ఆఫ్
Vote on Account Budget: కోవిడ్ వల్ల ఆదాయం లేదు, అనవసర ఖర్చులు తగ్గించండి, ఓటాన్ అకౌంట్ కేటాయింపుల పనులకే బిల్లులు ఇవ్వండి, ఉత్తర్వులు జారీ చేసిన ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్
Corona Hot Spots in Hyd: హైదరాబాద్ లో కరోనా హాట్ స్పాట్స్ ప్రదేశాలను గుర్తించిన అధికారులు, మరోసారి కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసే యోచనలో జీహెచ్ఎంసీ, పెరుగుతున్న కేసులతో వణుకుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రం
Happy Ugadi 2021 Wishes & Greetings: ఉగాది శుభాకాంక్షలు తెలిపే విషెస్, కొటేషన్లు మీకోసం, కరోనా పీడ తొలగిపోవాలని కోరుకుంటూ అందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను ఈ మెసేజ్‌లతో చెప్పేద్దామా..
AP Coronavirus: చిత్తూరులో పెరుగుతున్న కరోనా తీవ్రత, ఏపీలో తాజాగా 3,263 మందికి కోవిడ్ పాజిటివ్, 11 మంది మృతితో 7,311కు చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య
West Bengal Elections 2021: బీజేపీ హటావో...దేశ్ బచావో, బెంగాల్ ఎన్నికల్లో పిలుపునిచ్చిన మమతా బెనర్జీ, నందిగ్రామ్‌లో దీదీ క్లీన్బోల్డ్ అయ్యారని ప్రధాని మోదీ విమర్శ, బెంగాల్లో అధికారంలోకి వస్తే హింసకు తావు లేకుండా చేస్తామని తెలిపిన అమిత్ షా
Maharashtra: జలగావ్ జిల్లాలో దారుణం, వాడేసిన మాస్కులతో పరుపుల తయారీ, ఈనెల 15 నుంచి సంపూర్ణ లాక్డౌన్ దిశగా మహారాష్ట్ర, కరోనాతో కన్నుమూసిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే పాస్కల్ ధనారే, రాష్ట్రంలో బోర్డు ఎగ్జామ్స్ వాయిదా
Sputnik V Covid Vaccine: ఇండియాలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌కు అనుమతి, టీకాను ఉత్పత్తి చేసి విక్రయించనున్న డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీ, అత్యవసర వినియోగానికి సిఫార్సు చేసిన కేంద్ర నిపుణుల కమిటీ
Chinese COVID-19 Vaccines: మేడ్ ఇన్ చైనా వ్యాక్సిన్, చైనా తయారు చేసిన వ్యాక్సిన్లకు సామర్థ్యం చాలా తక్కువ, రక్షణ కల్పించే శక్తి లేదు, సంచలన విషయాలను వెల్లడించిన ఆ దేశ ప్రభుత్వ ఉన్నతాధికారి
-
#HonorToAPVolunteers: గ్రామ, వార్డు వాలంటీర్లకు సెల్యూట్ చేసిన సీఎం జగన్, వారికి ఉగాది విశిష్ట సేవా పురస్కారాలు. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర క్యాటగిరీల్లో వాలంటీర్లకు సత్కారం
-
Cyberabad Traffic Police Tweet: షాకింగ్ వీడియోను ట్వీట్ చేసిన సైబరాబాద్ పోలీసులు, మద్యం మత్తులో రోడ్డు పైకి వచ్చిన వ్యక్తిని బలంగా ఢీకొట్టిన వాహనం
-
COVID19 in Hyderabad: జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 355 కేసులు నమోదు, మాస్కులు ధరించని 6,500 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు
-
Covid in India: దడ పుట్టిస్తున్న సెకండ్ వేవ్, తాజాగా 904 మంది కరోనాతో మృతి, గత 24 గంటల్లో ,68,912 మందికి కోవిడ్ నిర్ధారణ, 1,35,27,717కు చేరుకున్న మొత్తం కరోనా కేసుల సంఖ్య
సిటీ | పెట్రోల్ | డీజిల్ |
---|---|---|
Guntur | 90.23 | 90.23 |
Nellore | 90.48 | 90.48 |
Hyderabad | 88.20 | 88.20 |
Warangal | 87.80 | 87.80 |
Currency | Price | Change |
---|
-
Eluru Mystery Disease: ఏలూరు వ్యాధి వైరస్,బ్యాక్టీరియా వల్ల కాదు, మూడు రోజుల్లో అంతుచిక్కని వ్యాధిపై తుది నివేదిక, తాగు నీటిలో పురుగుమందుల అవశేషాలు ఉన్నట్లుగా వార్తలు, బాధితులంతా డిశ్చార్జ్ అయ్యారని తెలిపిన మంత్రి ఆళ్ల నాని
-
Kamal Haasan Fire on PM Modi: కొత్త పార్లమెంట్ భవనం అవసరమా? ముందు దేశ ప్రజల ఆకలి సంగతి చూడండి, ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీపై విరుచుకుపడిన మక్కల్ నిధి మయమ్ అధినేత కమల్ హసన్
-
RTGS: గుడ్ న్యూస్..నేటి నుంచి ఎంతైనా నగదు బదిలీ చేసుకోవచ్చు, 24 గంటలు ఆర్టీజీఎస్ సేవలు అందుబాటులోకి, రూ.2,000గా ఉన్న కాంటాక్ట్‌లెస్ కార్డు లావాదేవీల పరిమితి రూ.5,000కు పెంపు
-
CM Jagan Polavaram Tour: పోలవరం పనులు గడువు లోగా పూర్తి చేయండి, అధికారులకు దిశా నిర్దేశం చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్, పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన ఏపీ ముఖ్యమంత్రి