CM Revanth Reddy Responds PM Modi Tweet: ప్రధాని నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, మీ సహాకారం కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడి
తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి.. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీకి గురువారం కృతజ్ఞతలు తెలిపారు. బిజెపి నేతృత్వంలోని కేంద్రం ఆయన ప్రభుత్వానికి అవసరమైన మద్దతు, సహకారాన్ని అందజేస్తుందని ఆకాంక్షించారు
- Read in
- తెలుగు
తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి.. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీకి గురువారం కృతజ్ఞతలు తెలిపారు. బిజెపి నేతృత్వంలోని కేంద్రం ఆయన ప్రభుత్వానికి అవసరమైన మద్దతు, సహకారాన్ని అందజేస్తుందని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకారం కోసం ఎదురు చూస్తున్నానంటూ బదులిచ్చారు. దేశంలో అత్యంత పిన్న రాష్ట్రానికి రాష్ట్రానికి తొలి కాంగ్రెస్ సీఎంగా అనుముల రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే.
Here's Tweet
Thank you @narendramodi ji and looking forward for cooperation for the development of Telangana state. https://t.co/UXUD4TT4r6
— Revanth Reddy (@revanth_anumula) December 7, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 08, 2023 11:37 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

