Telangana Election Results 2023: ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూకుడు, రేవంత్ రెడ్డితో భేటీ అయిన తెలంగాణ డీజీపీ అంజనీకుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, వీడియో ఇదిగో..

తెలంగాణ డీజీపీ అంజనీకుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాల్లో పార్టీ 65 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అధికార బీఆర్‌ఎస్ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.వీడియో ఇదిగో..

Telangana Election Results 2023: ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూకుడు, రేవంత్ రెడ్డితో భేటీ అయిన తెలంగాణ డీజీపీ అంజనీకుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, వీడియో ఇదిగో..
Telangana DGP Anjani Kumar and other Police officials meet state Congress president Revanth Reddy at his residence in Hyderabad

Assembly Election 2023 Results Live News Updates:  తెలంగాణ డీజీపీ అంజనీకుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. రేవంత్‌ను డీజీపీ మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్‌ను కలిసిన వారిలో రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌, సంజయ్‌ కుమార్‌ జైన్‌ ఉన్నారు. కాంగ్రెస్‌ విజయం నేపథ్యంలో ఆయనను అభినందించినట్టు తెలుస్తోంది. ఇక, రేవంత్‌ రెడ్డికి భద్రతను కూడా పెంచారు. రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాల్లో పార్టీ 65 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అధికార బీఆర్‌ఎస్ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.వీడియో ఇదిగో..  తెలంగాణలో బోణీ కొట్టిన కాంగ్రెస్‌, అశ్వారావుపేట, ఇల్లెందులో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం, కొనసాగుతున్న కౌంటింగ్

Here's ANI Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 03, 2023 12:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).