Telangana Elections 2023: వీడియో ఇదిగో, ఎర్ర‌వల్లి వ్య‌వ‌సాయ క్షేత్రంలో శత చండీయాగం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్

తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌‎లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో ఈ యాగానికి ఈ రోజు అంకురార్పణ జరిగింది

Telangana Elections 2023: వీడియో ఇదిగో, ఎర్ర‌వల్లి వ్య‌వ‌సాయ క్షేత్రంలో శత చండీయాగం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్
CM K Chandrashekhar Rao performed Rajashyamala Yagam in Erravalli earlier today

తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌‎లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో ఈ యాగానికి ఈ రోజు అంకురార్పణ జరిగింది. కేసీఆర్‌ దంపతులతో స్వరూపానందేంద్ర స్వామి యాగ సంకల్పం చేయించారు. విశాఖ శ్రీ శారదాపీఠ అధిష్టాన దైవం రాజశ్యామల అమ్మవారికి స్వరూపానందేంద్ర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశ్యామల అమ్మవారిని వనదుర్గ అవతారంలో ప్రత్యేకంగా అలంకరించారు.

CM K Chandrashekhar Rao performed Rajashyamala Yagam in Erravalli earlier today

Here's News

Heres' Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 01, 2023 04:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).