KCR Discharge Today: యశోద దవాఖాన నుంచి నేడు కేసీఆర్‌ డిశ్చార్జి.. నేరుగా బంజారాహిల్స్‌ నందినగర్‌ లోని ఇంటికి

ఎడమ తుంటి విరిగి గాయపడి యశోద దవాఖానలో ఏడు రోజులుగా చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత, పార్టీ శాసనసభా పక్షనేత కేసీఆర్‌ శుక్రవారం డిశ్చార్జి కానున్నారు.

KCR Discharge Today: యశోద దవాఖాన నుంచి నేడు కేసీఆర్‌ డిశ్చార్జి.. నేరుగా బంజారాహిల్స్‌ నందినగర్‌ లోని  ఇంటికి
KCR (Photo-ANI)

Hyderabad, Dec 15: ఎడమ తుంటి విరిగి గాయపడి యశోద దవాఖానలో (Yashoda Hospital) ఏడు రోజులుగా చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత, పార్టీ శాసనసభా పక్షనేత కేసీఆర్‌ (KCR) శుక్రవారం డిశ్చార్జి కానున్నారు. ఈ విషయాన్ని వైద్యులు ప్రకటించారు. దవాఖాన నుంచి నేరుగా ఆయన బంజారాహిల్స్‌ నందినగర్‌ లోని ఇంటికి రానున్నారు. గురువారం దవాఖానలో కేసీఆర్‌ను పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రు లు పరామర్శించారు. పెద్దమ్మతల్లి ఆలయ అర్చకులు కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని దీవించారు.

Zero Ticket from Today: నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్లు.. ఆధార్, ఓటరు వంటి ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 15, 2023 08:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).