Hyderabad, Jan 31: బీఆర్ఎస్ (BRS) అధ్యక్షుడు, తెలంగాణ (Telangana) మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు (KCR) గురువారం గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించారు. తుంటికి ఆపరేషన్‌ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్‌ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడవగలుగుతున్నారు.

HC On Non Hindus In Mandir: హిందూయేతరులకు ధ్వజస్తంభం వరకు మాత్రమే ఆలయాల్లోకి అనుమతి.. దీనిపై అన్ని ఆలయాల్లో బోర్డులు ఏర్పాటు చేయండి.. హిందూ ఆచారాలను పాటించని ఇతరులకు ఆలయాలలోకి అనుమతి వద్దు.. తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు ఆదేశాలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)