మంచిర్యాల జిల్లాలోని భీమిని మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో అంబిలపు సుధాకర్ అనే రైతు కూలీ ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న లక్ష రూపాయల నగదు కాలిపోగా.. సుమారు 5 లక్షల ఆస్తి నష్టం జరిగింది. తమకు ఆర్థికంగా సాయం చేయాలని బాధితులు వాపోతున్నారు. సర్వం మంటల్లో కాలిపోయిందని కట్టుబట్టలతో మిగిలామని ఆవేదన చెందారు. కుక్కల దాడిలో ఎనిమిదేళ్ల బాలుడు మృతి, ప్రకృతి పిలుపు కోసం వెళ్లగా ఒక్కసారి దాడి చేసిన వీధికుక్కలు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)