Governor Tamilisai: రాజ్ భవన్ లో భోగి వేడుకలు.. పాయసం వండిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. వీడియో
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఇవాళ ఆమె హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో భోగి వేడుకల్ని నిర్వహించారు.
Hyderabad, Jan 13: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్(Governor Tamilisai) సంక్రాంతి సంబరాల్లో (Pongal) పాల్గొన్నారు. ఇవాళ ఆమె హైదరాబాద్ లోని రాజ్ భవన్ (Rajbhavan) లో భోగి వేడుకల్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆమె కుండలో పాయసం వండారు. దేశ, తెలంగాణ ప్రజలకు గవర్నర్ సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఇది వ్యక్తిగతంగా ప్రత్యేకమైన పొంగల్ అని పేర్కొన్నారు. ఎందుకంటే చిరకాల స్వప్నం రామ మందిర నిర్మాణం పూర్తి అయినట్లు చెప్పారు. శ్రీరాముడిపై హిందీతో పాటు తెలుగు భాషలో ఓ పాటను రిలీజ్ చేయనున్నట్లు ఆమె తెలిపారు.
Drinks With 100,000 Year Old Ice: మందులోకి లక్ష ఏండ్ల కిందటి ఐస్.. దుబాయ్ లోని బార్లలో లభ్యం
#WATCH | Telangana Governor & Puducherry LG Tamilisai Soundararajan celebrates 'Bhogi' at Raj Bhavan in Hyderabad, Telangana.
The festival marks beginning of the four-day Pongal festival. pic.twitter.com/QY3e6kCcyK
— ANI (@ANI) January 13, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 13, 2024 10:26 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

