Newdelhi, Jan 13: బార్లు (Bar), పబ్బుల్లో (Pub) మందు తాగేవారు మద్యం గ్లాస్ లలో ఐస్ క్యూబ్స్ (Ice Cubes) వేసుకొని చిల్ అవుతుంటారు. అయితే, దుబాయ్ లోని బార్లలో మందు తాగేవారు ఓ విభిన్న తరహా అనుభవాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఇక్కడి ఎక్స్ క్లూజివ్ బార్లలో మందులోకి లక్ష ఏండ్ల కిందటి హిమానీనదంలోని స్వచ్ఛమైన ఐస్ ను వినియోగిస్తున్నారు. గ్రీన్ ల్యాండ్‌లోని ఓ కంపెనీ ఆర్కిటిక్ ప్రాంతంలో స్వచ్ఛమైన ఐస్ ను సేకరించి దుబాయ్‌కి సరఫరా చేస్తున్నది.
Dubai's Exclusive Bars Now Serve Drinks With 100,000-Year-Old Ice From Greenland's Glacierhttps://t.co/FLJPMKgNbc#dubai #glacier #viralvideo
— NDTV Food (@NDTVFood) January 12, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)