Bhopal, Jan 13: వివాహం (Marriage) జరిగిన తర్వాత భర్తతో శారీరక సంబంధానికి (Sexual relationship) భార్య తిరస్కరించడం క్రూరత్వమే అవుతుందని, విడాకులు కోరడానికి ఇది చెల్లుబాటయ్యే కారణమేనని మధ్యప్రదేశ్ హైకోర్టు (Madhyapradesh Highcourt) స్పష్టం చేసింది. తన భార్య తనతో శారీరక సంబంధానికి తిరస్కరిస్తున్నారని, ఆమె నుంచి తనకు విడాకులు మంజూరు చేయాలని ఓ భర్త హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ధర్మాసనం విడాకులు మంజూరు చేసింది.
Wife refusing sex with husband amounts to cruelty, valid ground for divorce: Court
Read More: https://t.co/fvs9grpFGX
What are your views? #Yourspace #ITYourspace #TalkToUs pic.twitter.com/utLk8zCObm
— IndiaToday (@IndiaToday) January 12, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)