Telangana High Court On BRS Office: బీఆర్ఎస్‌కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు, నల్గొండ బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చాల్సిందేనని ఆదేశాలు, ఫైన్ కూడా విధించిన న్యాయస్థానం

నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చాల్సిందేనని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ నిర్మాణం కావడంతో అధికారులు నోటీసులు ఇవ్వగా దీనిని సవాల్ చేస్తూ క్రమబద్దీకరణకు అవకాశం ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు.

Telangana High Court On BRS Office: బీఆర్ఎస్‌కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు, నల్గొండ బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చాల్సిందేనని ఆదేశాలు, ఫైన్ కూడా విధించిన న్యాయస్థానం
Telangana High Court gives shock to BRS, to demolish the Nalgonda party office(X)

నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చాల్సిందేనని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ నిర్మాణం కావడంతో అధికారులు నోటీసులు ఇవ్వగా దీనిని సవాల్ చేస్తూ క్రమబద్దీకరణకు అవకాశం ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు.

ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశాలతో పాటు ఫైన్ కూడా విధించింది. రూ. లక్ష నష్టపరిహారం చెల్లించి 15 రోజుల్లోగా పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని హైకోర్టు తీర్పు వెలువరించింది.  ఎంఎస్‌ఎమ్‌ఈ పాలసీని విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, హాజరైన మంత్రులు..వీడియో ఇదిగో 

Here's Tweet:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 18, 2024 02:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).